$10.10
Genre
Print Length
195 pages
Language
Telugu
Publisher
Manjul Publication
Publication date
1 January 2010
ISBN
9788183221849
Weight
225 Gram
"గొప్ప ఆలోచనలు సృష్టించే అద్భుతాలు" అనే డా. డేవిడ్ జె. ష్వార్ట్జ్ గారి ఈ రచన మనకు
పనికివచ్చే పద్దతులను వివరిస్తుంది. మన వృత్తిలో, జీవితంలో, సమాజంలో విజయం సాధించడానికి
అవసరమయ్యే ప్రణాళికని -- గొప్ప విజయాలు సాధించడానికి సహజ సిద్దమైన ప్రతిభ కాని, మేధా
సంపత్తి కాని ఉండనవసరం లేదని, కేవలం ఆలోచించే అలవాటు, లక్ష్యం చేరుకోవడానికి అవసరమయ్యే
ధోరణి అలవరచుకుంటే చాలని నిరూపిస్తూ, ఆ రహస్యాలని మనకు అందిస్తుంది.
0
out of 5