$8.52
Genre
Print Length
150 pages
Language
Telugu
Publisher
Manjul Publication
Publication date
1 January 2014
ISBN
9788183223812
Weight
115 Gram
చేయాల్సిన పనులన్నిటినీ చేయడానికి ఎవ్వరికీ, ఎల్లవేళలా సమయం ఉండదు -- అది విజేతలకైనా సరే.
వారు కూడా అన్నీ చేయాలని అనుకోరు. అత్యంత ముఖ్యమైన పనుల మీద ధ్యాస పెట్టి అవి
నెరవేరేట్టుగా చూస్తారు. మీరు కాలయాపన చేయడం ఆపి, ఆత్యంత ముఖ్యమైన పనులను ఎక్కువ
చేసేందుకు వీలుగా - అదీ ఇవాలే జరిగేట్టు నిర్ణయం, నియంత్రణ, నిశ్చయం తో, సమయ నియంత్రణకు
అవసరమైన ముఖ్య అంశాలను ఎలా ఎంపిక చేసుకోవాలో బ్రయాన్ బ్రేసీ ఉదహరించారు ఇందులో.
0
out of 5