$11.31
Genre
Print Length
225 pages
Language
Telugu
Publisher
Manjul Publication
Publication date
1 January 2007
ISBN
9788183220767
Weight
315 Gram
ఉద్యోగం, పనీ పాటా, డబ్బు, కుటుంబ జీవనం , మానవ సంబంధాలు ఇవన్నీ అందరిలో ఎప్పుడో ఒకప్పుడు
ఆందోళన కలిగిస్తాయి. డేల్ కార్నెగీ ఆందోళన గురించి తెలుసుకోవలసిన ప్రాధమిక సత్యాలు,
ఆందోళన కలిగించే పరిస్థితులను తొలగించు కొనడానికి, జయించటానికి, సుఖ శాంతులను ఇవ్వగల మానసిక
వైఖరిని అలవారచుకొనే మార్గాలను, వాటిని అభ్యసించిన వారి వ్యక్తిగత అనుభవాల ఆధారముగా
ఇచ్చిన సలహాలు, సూచలనలను ఇందులో పొందు పరిచారు.
0
out of 5