₹350.00
MRPGenre
Print Length
350 pages
Language
Telugu
Publisher
Manjul Publication
Publication date
1 January 2009
ISBN
9788183221634
Weight
330 Gram
" అత్యంత ప్రభావశీలుర 7 అలవాట్లు " లో రచయిత స్టీఫెన్ అర్. కవీ, మన వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి కేవలం నైపుణ్యాలతో, అభ్యాసాలతో గాక, శీల సంపద పెంచుకోవడం ద్వారా మనశ్శాంతిని, తద్వారా సంపాదించిన నమ్మకముతో సామాజిక విజయం సాధించడానికి, ఆయన ఒక అఖండమైన మరియు సిద్దాంత పరమైన మార్గాన్ని ఆవిష్కరించారు. ఆ పుస్తకం ఎందరో ఉద్యోగుల దార్సనికతను, వికాసాన్ని పెంపొందించడానికి, వారి జీవితాలను గుణాత్మకముగాను మార్చి, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో సహాయకారి అయిందని పేర్కొంటున్నారు.
0
out of 5