Logo

  •  support@imusti.com

Asura: Tale Of The Vanquished (అసుర: టేల్ ఆఫ్ ది వాన్క్విడ్)

Price: ₹ 350.00

Condition: New

Isbn: 9788183224222

Publisher: Manjul Publication

Binding: Paperback

Language: Telugu

Genre: Novels & Short Stories,Culture & Religion,Devotional,

Publishing Date / Year: 2014

No of Pages: 350

Weight: 335 Gram

Total Price: 350.00

    0       VIEW CART

చరిత్ర పుటలలో కథనం ఎప్పుడూ విజేతల పక్షాన్నే ఉంటుంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి ఎవ్వరికి వినిపించదు. రామాయణం ప్రతి భారతీయుడికి సుపరిచితం. కాని -- రావణాయణ -- కథని ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేదు. . ప్రతి నాయకుడైన రావణుడు దేవతలపై విజయం సాధించి, సువిశాల సామ్రాజ్యం స్థాపించి, తన ప్రజలను ముందుకు తీసుకెళ్ల గలిగాడు కాని అసురులలో పేదవారి పరిస్థితిలో పెద్ద మార్పేమీ తేలేక పోయాడు. "అసురుడు" పరాజితుడైన రావణుడు, ఓటమికి గురైన భద్రుని కథ