₹350.00
MRPGenre
Print Length
350 pages
Language
Telugu
Publisher
Manjul Publication
Publication date
1 January 2014
ISBN
9788183224222
Weight
335 Gram
చరిత్ర పుటలలో కథనం ఎప్పుడూ విజేతల పక్షాన్నే ఉంటుంది. పరాజితుల గొంతు మౌనంగా ఉండి
ఎవ్వరికి వినిపించదు. రామాయణం ప్రతి భారతీయుడికి సుపరిచితం. కాని -- రావణాయణ -- కథని ఎవ్వరూ
ఎప్పుడూ చెప్పలేదు. . ప్రతి నాయకుడైన రావణుడు దేవతలపై విజయం సాధించి, సువిశాల సామ్రాజ్యం
స్థాపించి, తన ప్రజలను ముందుకు తీసుకెళ్ల గలిగాడు కాని అసురులలో పేదవారి పరిస్థితిలో పెద్ద
మార్పేమీ తేలేక పోయాడు. "అసురుడు" పరాజితుడైన రావణుడు, ఓటమికి గురైన భద్రుని కథ
0
out of 5