₹125.00
MRPGenre
Print Length
125 pages
Language
Telugu
Publisher
Manjul Publication
Publication date
1 January 2014
ISBN
9788182747579
Weight
115 Gram
సాకారమైన బంగారం, భూమి, భవనాలు, నగదు, వస్తు తయారీ లాంటి భౌతిక రూపాల్లో ఉండే పురాతన ఆర్ధిక వ్యవస్త్త, నిరాకారమైన సంపర్కాలు, సృజనాత్మకత, మేధా, బ్రాండ్ నేమ్ వంటి ఆర్థిక వ్యవస్థగా మారిన నేటి హై-టెక్ ఆర్ధిక వ్యవస్థలో ధనవంతులవడానికి కావలిసిన సృజనాత్మకత, తెలివి తేటలు అందరికీ ఉండవు... కాని ప్రతి ఒక్కరికీ సంపర్కాలు ఉంటాయి, అట్టి సంపర్క పెట్టుబడికి మేధా లేదా ఆర్ధిక లేదా మరే పెట్టుబడి కన్నా అధిక విలువ రాబోయే కాలంలో ఉంటుంది. "ఎవరో మీ సంపర్కాలను వాడుకుంటూ సంపాదిస్తున్నారు" -- మరి మీరెందుకు చేయరు? అంటూ ఆ సంపర్కాలని - కాష్ ఫ్లోగ మార్చుకోవడానికి మీకో మంచి మార్గాన్ని చూపిస్తుందీ రచన.
0
out of 5